సికింద్రాబాద్: సీసీ కెమెరాను ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్ పల్లి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణకు, నేరస్తులను చాకచక్యంగా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఓల్డ్ బోయిన్ పల్లి హస్మత్ పెట్ లోని బడి మజీద్, అబ్రహార్ నగర్, ముస్లిం బస్తీ ప్రాంగణంలో మాజీ కౌన్సిలర్ మక్కాల నర్సింగ్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్