తలనొప్పి వస్తే నిర్లక్ష్యం వద్దు.. అది బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు!

బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఎక్కువగా తలనొప్పి రావడం లేదా తలనొప్పి సమస్య ఉన్న వారికి అది తీవ్రంగా మారవచ్చు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన తలనొప్పి వచ్చి ఈ సమస్య కొనసాగితే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు వెల్లడించారు. తలనొప్పి పెరగడం, ఆలోచన, అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, అస్పష్టమైన దృష్టి, బద్ధకం, అలసట వంటివి బ్రెయిన్ ట్యూమర్ ప్రారంభ లక్షణాలు.

సంబంధిత పోస్ట్