జగన్ ప్రభుత్వం 12 వేల కోట్ల కేంద్రం నిధులను దారి మళ్లించింది: కొల్లు రవీంద్ర (వీడియో)

పల్లెల్లో పండుగ వాతావరణం తెచ్చేలా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆనాడు చంద్రబాబు స్పూర్తితో గ్రామాల్లో రోడ్లు వేశారని, జగన్ ప్రభుత్వం 12 వేల కోట్ల కేంద్రం నిధులను ఖర్చు చేయకుండా దారి మళ్లించిందని ఆరోపించారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్​ కళ్యాణ్ మంత్రిగా బాధ్యత తీసుకున్నాక గ్రామాలు అభివృద్ధి చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్