ప్రాథమికఆరోగ్య కేంద్రం'భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండల కేంద్రంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం' భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్నెపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలందరికీ ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్