సోషల్ మీడియా ప్రెసిడెంట్ గా అబ్దుల్ అజీజ్ ఎన్నిక

ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి సమక్షంలో సోమవారం నిజాంపేట మండల బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ గా నిజాంపేట మండలకేంద్రానికి చెందిన మాజీ కో ఆప్షన్ సభ్యులు , సొసైటీ డైరెక్టర్ అబ్దుల్ అజీజ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ప్రెసిడెంట్ గా కల్వకుంట లక్ష్మణ్, మెంబర్లు గా స్వామి గౌడ్, లక్ష్మణ్, నరేందర్ నాయక్, ముస్తఫా, సంఘా స్వామి, ఆకుల మహేష్, రంజిత్ గౌడ్, రెడ్డి శెట్టి రవీందర్ గుప్త లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్