స్వల్పంగా తగ్గిన పసిడి ధర

3164చూసినవారు
స్వల్పంగా తగ్గిన పసిడి ధర
పసిడి ప్రియులకు బంగారం ధరలు ఇవాళ కాస్త ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్లో నేడు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 54,050గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.58,960గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.200 తగ్గి రూ.75,500 కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణాలో ఇవే ధరలు ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్