కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో(వీడియో)

353198చూసినవారు
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు, స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులోనూ మంచి సినిమాలు తీస్తూ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే దుల్క‌ర్ ఆదివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వీడియోపై నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ‘కొంత‌కాలంగా నిద్ర‌ప‌ట్ట‌డం లేదు. ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఇలాంటి దాన్ని తొలిసారి అనుభ‌విస్తున్నాను’ అంటూ దుల్క‌ర్ క‌ళ్లు తుడుచుకుంటూ ఆ వీడియోలో క‌నిపించారు.

సంబంధిత పోస్ట్