పొగ తాగటం మానెయ్యాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలి. మధుమేహంతో బాదపడేవారికి చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. మద్యం జోలికి వెళ్లకూడదు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
"కండ్లు తిప్పుకోలేని అందం ఆమెది.. కాలేజీ అంతా చూసేది"