భారీ వర్షాలతో మూతపడనున్న బడులు.. ఎక్కడంటే?

కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ పలు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది. కేరళ తీరంలో గంటకు 35 కిలోమీటర్ల నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. కేరళలోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు.

సంబంధిత పోస్ట్