శివసేన (UBT) అభ్యర్థుల జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను శివసేన (UBT) బుధవారం విడుదల చేసింది. ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఈ జాబితాను విడుదల చేశారు. 17 మంది అభ్యర్థులకు ఈ జాబితాలో చోటు కల్పించారు. ముంబై సౌత్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అనిల్ దేశాయ్, ముంబై సౌత్ నుంచి అరవింద్ సావంత్, సాంగ్లీ నుంచి చంద్రహార్ పాటిల్, శంభాజీనగర్ నుంచి చంద్రకాంత్ పోటీ చేయనున్నారు.

సంబంధిత పోస్ట్