గుమ్మడి గింజలు తీసుకుంటే ఈ సమస్యలు దూరం

65చూసినవారు
గుమ్మడి గింజలు తీసుకుంటే ఈ సమస్యలు దూరం
గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రాశయ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుమ్మడి గింజల్లో బీ1, బీ2, బీ3, బీ5, బీ6, బీ9, సీ, ఈ, కే వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి రొమ్ము, కడుపు క్యాన్సర్ల రిస్క్ తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్