గృహ రుణ బీమాను కొనుగోలు చేయాలా.. వద్దా?

ఇల్లు కొనడం అనేది భారీ, దీర్ఘకాలిక పెట్టుబడి. 20-30 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుచేత గృహ రుణ బీమా పొందడం ద్వారా మీ పెట్టుబడిని, కుటుంబాన్ని ఆర్థికంగా రక్షించుకోవచ్చు. దురదృష్టవశాత్తు రుణగ్రహీత మరణించిన సందర్భంలో బాకీ ఉన్న ఇంటి రుణ భారం పూర్తిగా మిగతా కుటుంబ సభ్యులపై పడకుండా చూసుకోవడమే దీని ప్రాథమిక ఉద్దేశం. బీమా సంస్థ నేరుగా బ్యాంకుకు బకాయి మొత్తాన్ని చెల్లిస్తుంది.

సంబంధిత పోస్ట్