చెరువులో దూకిన మహిళ.. చివరకు (వీడియో)

60చూసినవారు
హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్ట మైసమ్మ చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయంత్నం చేసింది. అప్పుడే అక్కడకు చేరుకున్న ఓ రిపోర్టర్ పల్నాటి శివకుమార్ తాడు సాయంతో ఆ మహిళను ఓడ్డుకు చేర్చాడు. అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి సూరారం పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్