వీణవంక మండల కేంద్రంలో గంజాయి పై అవగాహన సదస్సు

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన గంజాయి పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సిఐ కోరే కిషోర్ వీణవంక మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం బస్టాండు కూడలి వద్ద విద్యార్థులను, గ్రామ ప్రజలను ఉద్దేశించి వారికి గంజాయి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎక్కువగా గంజాయి తీసుకునేవారు 18-25 సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్