పెళ్లి నిశ్చయమైందని యువతి వేధింపుల వల్లే నా కొడుకు ఆత్మహత్య.. ఎస్సై తండ్రి!

57చూసినవారు
పెళ్లి నిశ్చయమైందని యువతి వేధింపుల వల్లే నా కొడుకు ఆత్మహత్య.. ఎస్సై తండ్రి!
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ మృతిపై అతని తల్లిదండ్రులు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎస్సై హరీశ్‌ చాలా కాలంగా నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే, ఇటీవల హరీశ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఈ విషయం కారణంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు పేరెంట్స్ అనుమానిస్తున్నారు. ఆ యువతి వేధింపుల కారణంగానే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్