రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా రుణమాఫీ అయిన రైతులతో కలిసి సంబురాల్లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ నాయకులకు అందరికీ సోమవారం రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.