జికా వైరస్.. లక్షణాలు

జికా సోకిన వారిలో కనిపించే మొదటి లక్షణం జ్వరం. డెంగ్యూ బారిన పడిన వారికి ఉన్న లక్షణాలే జికా సోకిన వారిలోనూ ఉంటాయి. జికా బారిన పడిన వారిలో తీవ్రమైన జ్వరం, తరచుగా ముక్కు కారడం, తలనొప్పి, దద్దుర్లు ఒక వారం పాటు ఉంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. కొంతమందికి కండ్ల కలక, కీళ్ల నొప్పులు, తలనొప్పి కూడా వస్తుంది. లైంగిక సంపర్కం, రక్తమార్పిడి ద్వారా కూడా ఇది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్