హనుమకొండ: విజ్ఞప్తులను స్వీకరించిన బీసీ కమిషన్

రిజర్వేషన్ దామాషాను ఖరారు చేసేందుకు బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. బహిరంగ విచారణలో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ బృందం ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుండి విజ్ఞప్తులను స్వీకరించింది. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో బీసీ కమిషన్ విజ్ఞప్తులను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్