భ‌ర్త‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య(వీడియో)

విడాకులు ఇవ్వకుండా తన భర్త మరో పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ నక్షత్ర అనే మ‌హిళ విశాఖ‌లో ఆందోళ‌న చేప‌ట్టింది. గతంలో మిస్‌ వైజాగ్‌ టైటిల్‌ గెలుచుకున్న నక్షత్ర 2017లో తేజ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావ‌డంతో తేజ మరో స్త్రీతో వేరు కాపురం పెట్టారని నక్షత్ర ఆరోపిస్తోంది. తాజాగా తన భర్త ఆ మహిళతో ఉండగా నక్షత్ర మీడియా ప్రతినిధులతో వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్