పిడుగుపడి 10 గొర్రెలు మృతి (వీడియో)

51చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కాపరి గొర్రెలను చెట్టు కింద ఆపాడు. భారీ శబ్ధంతో పిడుగు పడి 10 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రాణ భయంతో గొర్రెలు కాపరి పరుగులు తీశాడు.

సంబంధిత పోస్ట్