మాజీ సీఎం జగన్‌పై ఫిర్యాదు

70చూసినవారు
మాజీ సీఎం జగన్‌పై ఫిర్యాదు
మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. అతనిపై గుంటూరు ఏఎస్పీ శ్రీనివాసరావుకు బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం పేరుతో తన సొంత ఇంటికి రూ.46 కోట్ల ప్రజాధనం వినియోగించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన జగన్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్