ఇరిగేషన్ పనుల్లో రూ.200కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

560చూసినవారు
ఇరిగేషన్ పనుల్లో రూ.200కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి
గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులకు సంబంధించి రూ.200కోట్ల అవినీతి జరిగినట్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ప్రాతినిధ్యం వహించిన సర్వేపల్లిలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని ఆయన అన్నారు. నీటిపారుదల శాఖ పనులకు సంబంధించి ఒక్క పనీ చేయకుండానే కోట్లలో నిధులు స్వాహా చేశారని సోమిరెడ్డి చెప్పారు

సంబంధిత పోస్ట్