రేవతి మృతిపై స్పందించిన హీరోయిన్ రష్మిక

58చూసినవారు
రేవతి మృతిపై స్పందించిన హీరోయిన్ రష్మిక
సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అభిమాని రేవతి మృతి చెందడంపై హీరోయిన్ రష్మిక స్పందించింది. ఇలాంటి ఘటన జరిగినందుకు చింతిస్తున్నట్లు ట్వీట్ చేసింది. కాగా ఈ ఘటనలో గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సంధ్యలో ప్రీమియర్ షోను అల్లు అర్జున్‌తో కలిసి రష్మిక చూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్