చరిత్ర సృష్టించిన SRH బ్యాటర్

61చూసినవారు
చరిత్ర సృష్టించిన SRH బ్యాటర్
టీమిండియా యువ ఓపెనర్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్‌కు సారథ్యం వహిస్తున్న అభిషేక్.. మేఘాలయతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 11 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. అభిషేక్ 38 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడి 87 సిక్సర్లు బాదాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్