ఏపీలో మరో 400 మంది నోటరీలు

74చూసినవారు
ఏపీలో మరో 400 మంది నోటరీలు
మరో 400 మంది నోటరీలను నియమించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీకి కల్పించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,300 మంది నోటరీలు ఉన్నాయి. న్యాయవాద వృత్తిలో ఉన్నవారి అనుభవం, ఇతర అంశాల ప్రతిపాదికన నోటరీలను రిజిస్ట్రేషన్ శాఖ ఎంపిక చేస్తుంది. ఈ సారి ఎక్కువ మంది నోటరీలు ఉన్న చోట్ల కాకుండా తక్కువగా ఉన్న, లేదా అసలు లేనిచోట నోటరీలుగా పని చేసేందుకు అనుమతులు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్