మంత్రి అనగాని స్ట్రాంగ్ వార్నింగ్

83చూసినవారు
మంత్రి అనగాని స్ట్రాంగ్ వార్నింగ్
AP: భూ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి అనగాని సత్యప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. 'ఇప్పటికే భూదూరాక్రమణ నిరోధక చట్టం 2024ను తీసుకొచ్చాం. వైఎస్ జగన్ అరాచక పాలనలో వైసీపీ నేతలు ప్రజల ఆస్తులను లాక్కున్నారు. కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టారు. భూ దందాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు తప్పవు' అంటూ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్