బైక్ ఎక్కిన ఒంటె.. వైరల్ వీడియో

62చూసినవారు
ఇద్దరు యువకులు తమ బైక్‌పై ఓ ఒంటెను ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇంతపెద్ద ఒంటెను ఎలా తీసుకెళుతున్నార్రా బాబూ అంటూ ఈ వీడియోకి కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనే సమాచారం మాత్రం తెలియరాలేదు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ఉన్న ఫ్లెక్స్ బోర్డులు ఉర్దూ లేదా అరబిక్ భాషలో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్