యువ‌కుడి వీరంగం.. పోలీసునే కొట్టాడు(వీడియో)

75చూసినవారు
AP: విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుపై యువ‌కుడు చేయి చేసుకున్న ఘ‌ట‌న విశాఖ‌లోని NAD జంక్షన్ ఫ్లైఓవర్ వద్ద జ‌రిగింది. వివ‌రాల ప్ర‌కారం.. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ప‌ట్టుకున్నారు. వీరిలోని ఓ యువ‌కుడు వీరంగం సృష్టించాడు. గ‌లాటా చేస్తూ కానిస్టేబుల్ కాలర్ పట్టుకుని అతనిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్