వరుడిపై దాడి చేసిన వధువు ప్రియుడు(వీడియో)

77చూసినవారు
ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వరుడిపై వధువు మాజీ ప్రియుడు దాడి చేశాడు. ఈ మేరకు వధూవరులు స్టేజీపై ఫోటోలు దిగుతుండగా ఓ వ్యక్తి వచ్చి ఫోటో దిగాడు. తర్వాత వరుడికి శుభాకాంక్షలు చెప్పేందుకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఆ వెంటనే వరుడి ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. దాంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. వెంటనే అతడిని అదుపు చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని భిల్వారాలో జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్