కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్?

67చూసినవారు
కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్?
తూర్పు అజర్‌బైజాన్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు, అందులో ఎవరు ప్రయాణిస్తున్నారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్