మద్యం మత్తులో కారుతో యువతి బీభత్సం

577చూసినవారు
మద్యం మత్తులో కారుతో యువతి బీభత్సం
మద్యం మత్తులో ఓ యువతి కారుతో హల్‌చల్ చేసిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన ఆరిలోవ బీఆర్టీసీఎస్ రోడ్డులో మద్యం మత్తులో ఓ యువతి మితిమీరిన వేగంతో కారును డివైడర్‌కు ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్