ఉపవాసంతో క్యాన్సర్ కంట్రోల్

58చూసినవారు
ఉపవాసంతో క్యాన్సర్ కంట్రోల్
ఉపవాసంతో క్యాన్సర్‌ను అదుపు చేసే అవకాశం ఉన్నట్లు తాజాగా అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. న్యూయార్క్‌లోని మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధన బృందం ఎలుకలపై తాజాగా అధ్యయనాన్ని నిర్వహించింది. సాధారణ ఎలుకలతో పోల్చితే ఉపవాసం ఉన్న ఎలుకల్లో రోగనిరోధక వ్యవస్థ మరింత బలోపేతం అయినట్లు గుర్తించింది. అంతేకాదు, క్యాన్సర్‌ను సమర్థవంతంగా అధిగమించడంలో ఉపవాసం సాయపడినట్లు తేల్చింది.

సంబంధిత పోస్ట్