ఎడమ వైపుకి తిరిగి ఎందుకు నిద్రపోవాలంటే..?

85చూసినవారు
ఎడమ వైపుకి తిరిగి ఎందుకు నిద్రపోవాలంటే..?
చాలామందికి నిద్రపోయేటప్పుడు బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటుంటుంది. కానీ ఈ రెండింటి కంటే ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని ఆయుర్వేదం శాస్త్రం చెబుతోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తుకుండా ఉంటాయని ఓ అధ్యయనంలో రుజువైంది. అంతేకాక జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా.. ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే నిపుణులు మేలంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్