క్యాన్సర్ మందులపై GST తగ్గింపు: కేంద్ర మంత్రి నిర్మల

84చూసినవారు
క్యాన్సర్ మందులపై GST తగ్గింపు: కేంద్ర మంత్రి నిర్మల
క్యాన్సర్ మందులపై GSTని 12 నుంచి 5 శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని వల్ల క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను ఆమె సోమవారం వెల్లడించారు. నామ్‌కీన్‌పై GSTని 18 శాతం నుంచి 12 శాతానికి, తీర్థయాత్రలపై GSTని 5 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ఇన్సూరెన్స్‌పై GST ఎత్తివేతపై నిర్ణయం తీసుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్