అనకాపల్లి: అయ్యప్ప మాలధారణ ఆధ్యాత్మికం

83చూసినవారు
అనకాపల్లి: అయ్యప్ప మాలధారణ ఆధ్యాత్మికం
అయ్యప్ప మాలధారణ ఆధ్యాత్మికం ఆరోగ్య దాయకం అని ప్రముఖ పారిశ్రామిక వేత్త, సామాజిక సేవాతత్పరులు ముత్యాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం అనకాపల్లి నర్సింగరావుపేటలోని ఎంవిఆర్ నివాసం వద్ద అయ్యప్ప స్వామి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవిఆర్ మాట్లాడుతూ..అయ్యప్పస్వామి నామస్మరణం అకుంఠిత దీక్ష, అంతు లేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్