అనకాపల్లి: నెలవారి నేర సమీక్షా సమావేశం

57చూసినవారు
అనకాపల్లి:  నెలవారి నేర సమీక్షా సమావేశం
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అధ్యక్షతన నిర్వహించారు. దర్యాప్తులో ఉన్నకేసులను,ఉన్న కేసులను, సాధారణ, తీవ్రమైన, ముఖ్యమైన కేసులు, ప్రాపర్టీ కేసులు, పోక్సో యాక్ట్ కేసులు, 174 సి. ఆర్. పి. సి,సి.ఆర్.పి.సి, 194 బి. ఎన్. ఎస్. ఎస్.బి.ఎన్.ఎస్.ఎస్. కేసులు, గంజాయి కేసులు, మిస్సింగ్ కేసులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఆయా కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండడానికి గల కారణాలను ఎస్పీ తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్