వైకాపా హయాంలో అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి తొలగించాలని, అక్రమ కేసులకు సహకరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం హోం మంత్రి వంగలపూడి అనితకు.. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్యబాబు వినతిపత్రం అందజేశారు.
.