దేవరాపల్లి పల్లె లోగిల్లో భోగి భాగ్యాలు

73చూసినవారు
దేవరాపల్లి పల్లె లోగిల్లో భోగి భాగ్యాలు
విశాఖ ఉమ్మడి జిల్లా వాడవాడలా భోగి సంబరాలు అంబరాన్ని అంటాయి. మండల కేంద్రంలో దేవరాపల్లి గ్రామంలో బోగి పండగ ను కుటుంబ సభ్యులంతా మరియు స్నేహితులంతా కలిసి ఒక దగ్గర ఆనందంగా జరుపుకున్నారు. పిడకల వేసి చలి మంట ను కాగారు. చిన్నపిల్లల తల పై జిల్లేడు ఆకుల పై రేగుపళ్ళు ఉంచి తలంటు స్నానాలు చేయించి , పిల్లల్లో కీడు పోవాలని పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్