పల్లాను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్లు

58చూసినవారు
పల్లాను సత్కరించిన కార్పొరేషన్ చైర్మన్లు
రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్ గా టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు మంగళవారం ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తమ నియమాకానికి కృషిచేసినందుకు వారు ధన్యవాదాలు తెలుపుతూ గజమాలతో సత్కరించారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్