కసింకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు మంగళవారం పూర్వ విద్యార్థులు కె. వి కామేశ్వరరావు, ఒ వి ఎల్ ఎన్ మూర్తి, ఎస్ గౌస్ మోహిద్దీన్, తాకాసి శ్రీనివాసరావులు పరీక్ష సామాగ్రి అందజేశారు. పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు పూర్వపు విద్యార్థులను హెచ్ఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.