చిలకల గెడ్డ: డ్రైడే ఫ్రైడే పరిశుభ్రతపై అవగాహనా ర్యాలీ

53చూసినవారు
చిలకల గెడ్డ: డ్రైడే ఫ్రైడే పరిశుభ్రతపై అవగాహనా ర్యాలీ
అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఎంపీడీవో ఏవివి కుమార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొని పరిసరాల పరిశుభ్రత అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలను రహదారులపై పడేయకుండా, బహిరంగ మలమూత్ర విసర్జనలను అరికట్టాలని పిలుపునిచ్చారు. అధికారులు స్థానిక ప్రజా ప్రజలతో కలిసి శ్రమదానం చేపట్టారు.

సంబంధిత పోస్ట్