అనంతగిరి: భవన నిర్మాణాలు పూర్తి చేయాలి

69చూసినవారు
అనంతగిరి మండలంలోని గుమ్మలో సచివాలయ ఆర్బికె హెల్త్ వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాలు పూర్తి చేయాలని పంచాయతీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ ఆర్బికే హెల్త్ వెల్నెస్ సెంటర్ల భవన నిర్మాణాలు చేపట్టి 6 సంవత్సరాలు అవుతున్న అవి నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సచివాలయ సిబ్బంది విధులు నిర్వహించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని సర్పంచ్ గంగరాజు సోమవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్