రూ 6 కోట్లరూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

80చూసినవారు
రూ 6 కోట్లరూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
అనంతగిరి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టత్మకంగా అమలుపరిచి నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అనంతగిరి మండలంలో అనంతగిరి నుండి తాడిగుడ జలపాతం వరకు రూ 6 కోట్ల రూపాయలతో స్థానిక సర్పంచ్ సోమెల రూతు అధ్యక్షతన సిసి రోడ్డు నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అరకు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి సియ్యారి దొన్నుదొర, జడ్పిటిసి దీసరి గంగరాజు, ఎంపిపి శెట్టి నీలవేణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్