గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్లను నియమించాలి

55చూసినవారు
గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్లను నియమించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యను అభ్యాసిస్తున్నటువంటి గిరిజన విద్యార్థి, విద్యార్థినులకు ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్ లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తూరు సర్పంచ్ సారా సీతయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి పునరాలోచించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్