హుకుంపేట: గ్రామీణ వాతావరణంలో మరిపించేలా సంక్రాంతి సంబరాలు

71చూసినవారు
హుకుంపేట మండలంలోని పలు గ్రామాల్లో గ్రామీణ వాతావరణంలో మరిపించేలా సాంప్రదాయ పద్ధతుల్లో సందడిగా సంక్రాంతి సంబరాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని రాప గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లులు గొబ్బెమ్మలు కోలాటం సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం మంగళవారం రాత్రి గిరిజనులంతా కలసి థింసా నృత్యం ప్రదర్శిస్తూ సందడి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్