మంటూరు ఆర్.అండ్.బి కాలనీలో నూతన వీధి దీపాల ఏర్పాటు

61చూసినవారు
మంటూరు ఆర్.అండ్.బి కాలనీలో నూతన వీధి దీపాల ఏర్పాటు
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలోని ఇందుకూరు పంచాయతీ పరిధి మంటూరు ఆర్ అండ్ బి కాలనీలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేశారు. టిడిపి నేత పండు వరలక్ష్మి మాట్లాడుతూ 2 నెలల క్రితం భారీ వర్షాల కారణంగా పాత దీపాలు దెబ్బతిన్నందున కొత్త వీధి దీపాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్