పంచాయితీలో "మన ఇల్లు మన గౌరవం" కార్యక్రమం

64చూసినవారు
పంచాయితీలో "మన ఇల్లు మన గౌరవం" కార్యక్రమం
గూడెం కొత్తవీధి మండలంలోని జర్రెల పంచాయితీలో "మన ఇల్లు మన గౌరవం" కార్యక్రమం నిర్వహించారు. 2021-22 సంవత్సరాల పీఎం గ్రామీణ గృహాలకు అవగాహన కల్పించారు. జనసేన పార్టీ మండల కార్యదర్శి పొత్తూరు విష్ణుమూర్తి మాట్లాడుతూ, 2025 మార్చి 31 వరకు గృహాలు పూర్తికావాలని, లేనప్పుడు బిల్లులు పెట్టే అవకాశం ఉండదని తెలియజేశారు. 2016-18 సంవత్సరాల గృహాలకు బిల్లులు ఇప్పటికీ మంజూరు కాకపోవడం దురదృష్టకరమని చెప్పారు.

సంబంధిత పోస్ట్