నేషనల్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ

71చూసినవారు
నేషనల్ లెవెల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సహకారంతో వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ యొక్క పోస్టర్ను అసోసియేషన్ అధ్యక్షులు అబ్దుల్ అస్రాఫ్ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైజాగ్ షార్ట్ ఫిలిం మేకర్ అసోసియేషన్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చిత్రాన్ని ప్రదర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్