టోకూరు గ్రామంలో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం

72చూసినవారు
టోకూరు గ్రామంలో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం
అనంతగిరి, టోకూరు గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం మండల అధికారుల ఆదేశాలను అనుసరించి సచివాలయ , వైద్య సిబ్బంది, ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కలిసి సంయుక్తంగా "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి లావణ్య పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త పైన గ్రామస్థులకు అవగాహన కల్పిస్తూ గ్రామాలలో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్