భీమిలి: లక్ష సభ్యత్వాలు లక్ష్యం కావాలి

78చూసినవారు
భీమిలి: లక్ష సభ్యత్వాలు లక్ష్యం కావాలి
భీమిలి నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా చేసుకోవాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో 1. 76 లక్షల ఓట్లు వేసి ప్రత్యర్థి కంటే 92, 401 ఓట్ల భారీ మెజారిటీ ఇచ్చి భీమిలి ప్రజలు చరిత్ర సృషించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్